ఇకపై ‘తగ్గేదే లే’… నెక్స్ట్ లెవెల్ ఏంటో చూపిస్తా… : అనసూయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పుష్ప’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ను హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. అక్కడికి భారీ ఎత్తున బన్నీ అభిమానులు రాగా, రాజమౌళి, బుచ్చిబాబు, వెంకీ కుడుముల, మారుతి డైరెక్టర్ విచ్చేశారు.
ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన అసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్ కు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసింది. “మామూలుగా అమ్మానాన్నలను దేవుళ్లను కోరికలు కోరుతూ ఉంటాము. నేను అలాగే ఒకరోజు స్టేజ్ మీదకు వచ్చి నటించాలని కోరుకున్నాను. వారం రోజుల్లోనే ఫోనొచ్చింది. ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటే నేను చాలా అడగాలి. సుకుమార్ సార్ కు కూడా రుణపడి ఉంటాను. అసలు అవకాశం వస్తుంది అని ఊహించలేదు… అంటూ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసింది. అంతేకాకుండా త్వరలోనే తనను, సునీల్ ను కలిసి చాలా సినిమాల్లో చూడాల్సి ఉంటుంది అంటూ హింట్ ఇచ్చింది. బుల్లితెరపై ఎలాగు గ్లామర్ చూస్తున్నారుగా… వెండితెరపై నెక్స్ట్ లెవెల్ ఏంటో చూపిస్తా ఇకపై ‘తగ్గేదే లే’ అంటూ పంచ్ కూడా వేసింది.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..