Ananya Pande : టైట్ డ్రెస్ లో ‘లైగర్’ బ్యూటీ కిర్రాక్ ఫోజులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.కానీ పెద్దగా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కుదరలేదు. దీంతో బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది… ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2′ చిత్రంతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’, ‘ఖాళీ పీళీ’, ‘గెహ్రైయా’ వంటి సినిమాల్లో నటించి సెన్సేషన్ గా మారింది..
ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. హాట్ డ్రెస్సులలో ఫోటోషూట్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇక ఈ అమ్మడు గ్లామర్ పరంగానే కాకుండా నటనతోనూ మెప్పింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఎంట్రీకి అవకాశం కలిపించారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ మాములుగా ఉండదు.. తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యేది..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
బాలీవుడ్ లో మాత్రం జోరుమీదనే ఉంది. వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ చిత్రంలో ఐటెం నెంబర్ తోనూ అదరగొట్టింది..ప్రస్తుతం తను నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఆగస్టు 25న రిలీజ్ కానుందీ మూవీ. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నయా లుక్ తో ఆకట్టుకుంటోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ అదరగొడుతోంది.. తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ బిగుతైన డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. కిర్రాక్ ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మత్తెక్కించే చూపులతో మైమరిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!

