‘వకీల్ సాబ్’ చిత్రంతో హిట్ లైమ్ లైట్ లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. ఈ చిత్రంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న అనన్య తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా లో సెగలు రేపుతోంది. ఈ తెలుగందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చీరకట్టులో నడుమందాలు చూపించి మతులు పోగొట్టిన ఈ భామ తాజాగా హాట్ థైస్ ని ఎరగా వేసింది. సింగిల్ పీస్ రెడ్ స్వేట్టర్ టీ షర్ట్ వేసుకొని సోఫాలో కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
ఇంకేముంది అమ్మడి అందానికి కుర్రాళ్ళు మతులు పోతున్నాయి.. దీంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా బంగారం అని కొందరు.. మరికొందరు వావ్ .. వ్వాటే థైస్ అంటూ అనన్యకు కితాబులిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అమ్మడి హాట్ గ్లామర్ షో పెద్ద సినిమాలకు ఉపయోగపడతాయేమో చూడాలి.
