Amitabh Bachchan: మక్కీకి మక్కీ దించేస్తే ఎలా సార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan tweet in telugu:వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించనుంది. ఇక ఈమేరకు అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ పాత్రను ఒక క్యారికేచర్‌గా చూపించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC వేడుక జూలై 20వ తేదీన ప్రారంభమవుతుందని అంటూ సినిమా యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ K క్రియేటర్స్ చిత్రం టైటిల్, ట్రైలర్, విడుదల తేదీని లాంచ్ చేస్తారని కామిక్-కాన్ వేదికగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందజేస్తారని వెల్లడించారు. ఇక ఏ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారు కీలక పాత్రలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
Salaar: ‘సలార్’ రిస్కా? ఏం పర్లేదు… అక్కడుంది పాన్ ఇండియా కటౌట్!
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
అయితే ఇదంతా బానే ఉంది కానీ ఈ ఆనందాన్ని పంచుకుంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముందుగా ఇంగ్లీష్ లో ట్వీట్ చేసి దాన్ని తెలుగులో గూగుల్ ట్రాన్స్ లేట్ చేసినట్టున్నారు. ఆ తరువాత దాన్ని మక్కీకి మక్కీ సోషల్ మీడియాలో వదిలేశారు. ‘’తెలుగు సినిమా మరియు దాని ఆరాధ్యదైవం ప్రభాస్ కీర్తిలో ఉండాలనే గౌరవం మరియు గొప్ప అధికారాన్ని పొందడం. నేను ధన్యుడిని అని మాత్రమే చెప్పగలను.. వారి వినయం, వారి గౌరవం, వారి శ్రద్ధ చాలా హత్తుకునే మరియు భావోద్వేగ … నా కోసం కాదు, ‘ప్రాజెక్ట్ K’లో పాలుపంచుకున్న వారి కోసం, మీరు పడిన కష్టాన్ని వర్ధిల్లాలని మరియు కొత్త క్షితిజాలను పొందాలని కోరుకుంటున్నాను’’ అని అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఈ విషయం మీద పలువురు నెటిజన్లు మక్కీకి మక్కీ దింపేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!