Amit Shah: మరోసారి ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah to meet jr NTR again soon in Hyderabad: గత ఏడాది ఆగస్టు నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రముఖ హీరో ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ రాగా మునుగోడులో బీజేపీ సమరభేరి సభ ముగిసిన తర్వాత అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్‌లో ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం సాగిన వీరి సమావేశంలో ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ అప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ని, అమిత్ షా కలవబోతున్నారని మీడియాలో ప్రచారం మొదలైంది. త్వరలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్తకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా శోభా.. భలే కాపాడేశావు బాసు!
Also Read
- Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
నిజానికి బీజేపీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించగా అదే సమయంలో ఎన్టీఆర్ తో భేటీ హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారగా ఎన్నికలే లక్ష్యంగే ఈ మీటింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నాయకత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. భేటీ అనేది జరిగితే ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకోబోతున్నారు? రాజకీయ కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. నిజానికి టీడీపీకి గతంలో ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ను అమిత్ షా కలవనుండడం హాట్ టాపిక్ అవుతుంది. .
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!