Bheemla Nayak Hit : జోష్ లో ఎ.ఎం.రత్నం, మైత్రీమూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వారే పవన్ తో ‘హరిహరవీరమల్లు’ చిత్రం తీస్తున్న నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు క్రిష్. ‘భవదీయుడు భగత్ సింగ్’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్, దర్శకుడు హరీశ్ శంకర్.
Read Also : Raviteja : పేరు మార్చుకున్న మాస్ మహారాజ… ఆ సినిమా ఎఫెక్ట్ !!
Also Read
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
పవన్ తో గతంలో ‘ఖుషీ, బంగారం’ సినిమాలను నిర్మించిన ఎ.ఎం.రత్నం ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘హరిహరవీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ భారీ సక్సెస్ ఓ విధంగా ఊపిరి పోసిందనే చెప్పాలి. ఒకవేళ ఏదైనా అటూ ఇటూ అయితే రత్నం ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో పడి ఉండేవారన్నది వాస్తవం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సినిమా తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతోంది యూనిట్. ఇక పవన్ తో ‘గబ్బర్ సింగ్’ తీసిన హరీశ్ శంకర్ ప్రస్తుతం మైత్రీ సంస్థతో కలసి ‘భవదీయుడు భగత్ సింగ్’ రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను కూడా భారీగా ప్లాన్ చేశారు కాబట్టి ‘భీమ్లా’ వారికి మరింత భరోసా ఇచ్చేశాడు. వీరితో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలలోపు ‘హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు పూర్తి అయి విడుదల అవటం ఖాయం. ఆ సినిమాలు కూడా విజయం సాధిస్తే పవన్ కి నైతికంగా మరింత ఆసరా లభించినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!