వరుణ్ తేజ్ నటించిన ‘గని’ విడుదలకు సిద్ధం అవుతోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘గని’ గీతం విడుదల విడుదలై చక్కటి స్పందన తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఈ గీతాన్ని రీ క్రియేట్ చేశాడు. యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం వీడియోలో అల్లు అయాన్ వరుణ్ తేజ్ వర్కౌట్ వీడియోను రీక్రియేట్…