Allu Aravind: ఆలీపై ఫైర్ అయిన అల్లు అరవింద్.. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind:టాలీవుడ్ బడా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే అల్లు రామలింగయ్య స్టూడియోను నిర్మించి చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇక ప్రస్తుతం సినిమాలు, నిర్మాణాలు, ఆహా ఓటిటీ బాధ్యతలతో తలమునకలవుతుండే అల్లు అరవింద్ మొదటి సారి ఒక టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు. అదే ఆలీ నిర్వహించే ఒక టాక్ షో లో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టాడు. మొదటి నుంచి తనకు నటన మీద కంటే నిర్మాణ రంగంపైనే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చాడు. అల్లు రామలింగయ్యతో తనకున్న అనుభందం గురించి చెప్తూనే తల్లి, భార్య గురించి మాట్లాడాడు. ఇక తాన్ ముద్దుల మనవరాలు అర్హ ఎంతో తెలివైందని చెప్పిన అల్లు అరవింద్ ఆమె గురించి తానే చెప్తే దిష్టి తగులుతుందని నవ్వేశారు.
ఇక ఇక్కడివరకు బాగానే ఉన్నా చివరగా ఒక ప్రశ్న అడిగినందుకు ఆలీపై ఫైర్ అయ్యాడు అల్లు అరవింది. గత కొన్ని రోజులుగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి.. దానిపై అని ఆలీ అంటుండగానే అల్లు అరవింద్ అడ్డుపడి.. కొన్ని కాంట్రవర్షియల్ ఏమైనా అడుగుతాను అంటే వాటిని ముందు చెప్పండి అని అన్నాను.. అబ్బే అవేమి లేవండీ.. సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉన్నాయి అని అన్నారు.. సర్ప్రైజింగ్ క్వశ్చన్ లో ఇదొకటా.. “అంటూ మండిపడ్డాడు. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా..? అన్నట్లు ఆలీపై అల్లు అరవింద్ మండిపడడంపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి షోలలోనే నిజాలు చెప్పాలండీ.. అప్పుడే పుకార్లు రావు ఆ ఐ కొందరు అంటుండగా.. ఆలీ అడిగిన దాంట్లో తప్పేమి ఉందని మరికొందరు అంటున్నారు. మరి ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ ఎలాంటి సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!