Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Allu Arjun Have Wax Statue Madame Tussauds

Allu Arjun: మరో అరుదైన గౌరవం అందుకోనున్న అల్లు అర్జున్..

Published Date :September 19, 2023 , 5:26 pm
By Roja Pantham
Allu Arjun: మరో అరుదైన గౌరవం అందుకోనున్న అల్లు అర్జున్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఒక తెలుగు హీరో జాతీయ అవార్డును అందుకున్నది లేదు. 69 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని ఘనతను బన్నీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పడూ మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. అదేంటి అంటే.. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌కు చోటు దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో స్టార్ హీరోలు అయిన ప్రభాస్, మహేష్ మాత్రమే ఆ గౌరవాన్ని అందుకున్నారు . తాజాగా వారి లిస్ట్ లోకి బన్నీ కూడా చేరినట్లు తెలుస్తోంది.

Devil first single: కళ్యాణ్ రామ్ ను ‘మాయ’ చేసిన సంయుక్త!

ఇక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహనికి కొలతలు ఇవ్వడానికి త్వరలోనే లండన్ కు వెళ్లనున్నాడని సమాచారం అందుతుంది. అక్కడే రెండు రోజులు ఉండి.. ఆ ప్రక్రియ పూర్తిచేయనున్నాడని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఈ విగ్రహావిష్కరణ ఉండనుందని తెలుస్తోంది. ఈ విషయం తెల్సిన అభిమానులు బన్నీకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక బన్నీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. పుష్ప తో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం పెడితే.. గ్లోబల్ స్టార్ గా మారడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • madame tussauds
  • pushpa 2
  • Tollywood News

తాజావార్తలు

  • Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

  • Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

  • Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions