‘బ్రాందీ డైరీస్’ లో ఆల్కహాలే హీరో!
By ramakrishna
ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గూర్చి ‘బ్రాందీ డైరీస్’ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ శివుడు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటించారు. కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై లేళ్ల శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్ నేపథ్యంలోనే ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాటిలో ఆల్కహాల్‌ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. నా సినిమాలో మొత్తం ఆల్కహాల్ మీదే నడుస్తుంది, ఆల్కహాలే నా కథలో హీరో.. సినిమాటిక్‌గా మంచి కమర్షియల్ అంశాలతో చిత్రీకరించాము. ఈ చిత్రం రెగ్యులర్ సినిమాల ఉండదు, చాలా ఉత్కంఠగా ఉండబోతుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

Also Read
తాజావార్తలు
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!