Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న అఖిల్.. ఈసారి ‘లెనిన్’ (Lenin) అనే పవర్ఫుల్ టైటిల్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను నాగార్జున కెరీర్ బిగినింగ్ డే (మే 23) రోజే ప్లాన్ చేసి అఖిల్ తన తండ్రికి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే నెల జూన్ 26న (June 26th) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది అని తెలుపుతూ..
ఈ సినిమా నుండి టీజర్ వదిలారు. ప్రమోషన్స్ కోసం వాడుతున్న ‘#ManoduVasthunnadu’ అనే ట్యాగ్‌లైన్ మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. అఖిల్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ట్యాగ్ ఫుల్ జోష్ ఇచ్చింది. సమ్మర్ ముగిసే సమయానికి, పక్కా ప్లానింగ్‌తో జూన్ 26న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తెస్తున్నారు. ఈ గ్లింప్స్ వీడియోలో అఖిల్ మేకోవర్, యాక్షన్ షాట్స్ చాలా స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తండ్రి నాగార్జున నటించిన మైల్స్టోన్ హిట్స్ (శివ, జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్స్) షేడ్స్ గుర్తుకు వచ్చేలా అఖిల్ ఈ ‘లెనిన్’ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే నాగ్ కూడా ఈ వీడియో చూస్తుంటే ‘చాలా హాయిగా ఉంది’ అంటూ మురిసిపోయారు. ఒక వైపు నాగ్ 40 ఏళ్ల సినీ ప్రస్థానానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు అఖిల్ సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్/ట్రైలర్ అప్డేట్స్ మరికొద్ది రోజుల్లోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!