Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ సరికొత్త మాస్ మేకోవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ నుండి సినిమా వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన లెనిన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని రేంజ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తుంది. ‘అఖిల్ 2.0 ఈజ్ హియర్’ అంటూ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా ఆ సౌండ్ బాక్సాఫీస్ రికార్డుల్లో స్పష్టంగా వినిపిస్తోంది. శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజునే సంచలన వసూళ్లను సాధించి అఖిల్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ‘లెనిన్’ చిత్రం మొదటి రోజునే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. నటన, యాక్షన్ సీక్వెన్స్ మరియు కంటెంట్‌కు ఆడియన్స్ ఫిదా అవ్వడంతో మార్నింగ్ షోస్ నుండే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. దాంతో తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు అఖిల్. రిలీజ్ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుచూపించనప్పటికీ మౌత్ టాక్ తో ఈవెనింగ్ షోస్ ఫుల్స్ కనిపించాయి. అఖిల్ గత్ సినిమాలతో పోలిస్తే లెనిన్ చాలా బెటర్ అనే టాక్ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. ఈ రోజు మార్నింగ్ షోస్ సాలిడ్ బుకింగ్స్ తో ఓపెన్ అయ్యాయి. పాజిటివ్ మౌత్ టాక్ తో ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక... త్వరలోనే గుడ్ న్యూస్
- Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు... 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
- Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందా?
- Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
తాజావార్తలు
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!