Akhanda-2 : అఖండ-2 నుంచి తాండవం ఫుల్ సాంగ్ రిలీజ్
- మూవీ నుంచి ఫుల్ సాంగ్
- అదిరిపోతున్న బాలయ్య పర్ఫార్మెన్స్
- ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి పాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda-2 : అఖండ-2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్ మాస్ ఆడియెన్స్ కు పూనకాలు తెప్పించేలా కనిపిస్తున్నాయి.
Read Also : SSMB 29 : పాసులుంటేనే రండి.. మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ఈ పాటకు లిరిక్స్ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శంకర్ మహాదేవన్, కైలాశ్ ఖేర్, దీపక్ కలిసి పాడారు. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాలయ్య మరోసారి ప్రభంజనం సృష్టిస్తారని అంటున్నారు. ఈ సారి అఘోరా పాత్ర మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోకు తిరుగులేదు. అది మరోసారి రిపీట్ అవుద్దా లేదా అనేది చూడాలి.
Read Also : Malaika Arora : పెళ్లికి ముందే కాబోయే వాడితో డేట్ చేయాలి.. నటి షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!