Akhanda-2 : అఖండ-2 రిలీజ్ అప్పుడేనా..?
- ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటన
- ఆ కారణాలతోనే వాయిదా
- రిలీజ్ డేట్ ఆ నెలలోనే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda-2 : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ అఖండ-2. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన లుక్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించిన టీమ్.. ఆ తర్వాత వాయిదా వేసింది. మూవీ వీఎఫ్ ఎక్స్ పనులు మరింత క్వాలిటీగా రెడీ చేస్తున్నామని.. అందుకే లేట్ అవుతున్నట్టు తెలిపింది. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.
Read Also : OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్ దూరం..?
Also Read
అక్టోబర్ లో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. మూవీకి పెండింగ్ పనులు బాగానే ఉన్నాయంట. పైగా ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ ను భారీగా వాడుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే నవంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. బాలకృష్ణ అఘోరా పాత్ర ఈ సినిమాకే హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర వేరియేషన్స్ వేరే లెవల్లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
Read Also : Ghaati : శభాష్ అనుష్క.. వాళ్లందరి నోర్లు మూయించిందిగా
తాజావార్తలు
-
Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
-
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
Venkey : AK 47 అక్టోబరు 2 రిలీజ్ కష్టమే?
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్‌క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!