Akhanda-2 : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ అఖండ-2. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన లుక్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించిన టీమ్.. ఆ తర్వాత వాయిదా వేసింది. మూవీ…