Akash Puri: ఆ పొలిటికల్ ఫ్యామిలీ అమ్మాయితో ప్రేమలో కుర్ర హీరో.. త్వరలో పెళ్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Puri to marry his love intrest soon: ఈ మధ్య కాలంలో కేవలం తెలుగు అని కాదు దాదాపు అన్ని భాషల్లో ఉన్న కుర్ర హీరోలు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతూ ఒకింటి వారు అవుతున్నారు. ఈమధ్య తెలుగులో కూడా చాలా మంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కగా ఇప్పుడు మరో హీరో అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి. ఆకాష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే ఆకాష్ పూరిది లవ్ మ్యారేజ్ అని తన చిన్ననాటి క్లాస్ మేట్ ను ఆకాశ్ పెళ్ళాడబోతున్నాడని అంటున్నారు.
Salaar: నిజంగానే ఖాన్సార్ నగరం ఉంది.. ఏ దేశంలోనో తెలుసా?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఆకాశ్ పూరీ పెళ్ళాడబోబోయే అమ్మాయి ఒక పొలిటికల్ సీనియర్ లీడర్ మనవరాలు అని కోట్ల ఆస్తికి వారసురాలు అని అంటున్నారు. వీరికి త్వరలో ఎంగేజ్ మెంట్ ఉంటుందని, వచ్చే ఏడాది పెళ్ళి ఉంటుందని అంటున్నారు. పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత ఈ న్యూస్ లీకయినట్టు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఆకాష్ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యాడు, కుర్రాడిగా మారి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాశ్. ఆంధ్రాపోరి అనే సినిమాతో హీరోగా మారిన ఆయన తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ అనే సినిమాలు చేశాడు. అలా హీరోగా మారి నాలుగు సినిమాలు చేసినా సరైన హిట్ కొట్టలేక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!