2 దశాబ్దాల తరువాత తెరపై అజిత్ భార్య షాలిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలనటిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది షాలిని. ఆ తర్వాత హీరోయిన్ గానూ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే సహనటుడు అజిత్ ను ప్రేమించి పెళ్ళాడి నటనకు దూరమైంది. 2001లో అలా నటనకు దూరమైన శాలిని సినిమాలను వదిలి ఫ్యామిలీకే పరిమితం అయింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మణిరత్నం ‘పొన్నీయిన్ సెల్వన్’ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారికంగా ప్రకటించకున్నా… అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం షాలిని ఇందులో అతిథిగా మెరవబోతోందట. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం పాండిచేరిలో జరుగుతోంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 2022 వేసవిలో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ విజువల్ వండర్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!