Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ajith Kumar A Brand That Surprises The Trade

AK : అజిత్ కుమార్.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే ఓ బ్రాండ్

Published Date :April 17, 2025 , 1:38 pm
By subbarao kilari
AK : అజిత్ కుమార్.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే ఓ బ్రాండ్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అజిత్ కుమార్ లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.  అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్ అంటూ ఏం లేకుండానే  ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టాలీవుడ్ లో టాక్ యావరేజ్ వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. తమిళ తంబీలు రోజుకు రూ. 20 కోట్ల గ్రాస్ ఇచ్చి మరీ ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. 171 కోట్ల గ్రాస్ కొట్టిన  ఈ సినిమా ఈవారంలోనే రూ. 200కోట్ల క్లబ్ లో ఎంటర్ కానుంది.

Also Read : Gopichandh Malineni : జాట్ కు సీక్వెల్ ‘జాట్ 2’ ప్రకటించిన మైత్రీ మూవీస్

Also Read

  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
  • Dragon - Peddi : ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
Add as a preferred
source on google

వాస్తవానికి అజిత్ సాలిడ్ హిట్ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. అయిన్పటికీ గుడ్ బాడ్ అగ్లీ  ఓపెనింగ్స్ చూసి అజిత్ మేనియా ఎలా ఉందో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లెగసీని ఆ తర్వాత కంటిన్యూ చేసే హీరోల్లో అందరికీ  విజయ్, అజిత్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ విజయ్ బడా డైరెక్టర్స్, ప్రమోషన్స్, ఫ్యాన్ మీట్స్ వంటివి నిర్వహిస్తుంటారు. బట్ అజిత్ రూటే వేరు దర్శకుడు ఎవరైనా సరే తన మార్క్ ఎంట్రీతో మాస్ ఆడియన్స్ ను థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాడు. బి,సి సెంటర్స్ తో పాటు ఏ సెంటర్ ఆడియన్స్ లోను అజిత్ క్రేజ్ స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇక్కడ అజిత్ కు ఓపెనింగ్స్ రావడంతో పాత ఫెయిల్యూర్స్ ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. రాబోయే ప్రశాంత్ నీల్ సినిమా, వెంకీ అట్లూరి సినిమాలతో అజిత్ కలెక్షన్స్ సునామీ మరింతగా పెరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajith
  • Ajith Kumar
  • AK
  • Good Bad Ugly
  • Thala Ajith

తాజావార్తలు

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions