Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కి లీగల్ నోటిస్… పది రోజుల్లో కట్టకుంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యూటీ అనే పదానికి సినోనిమ్ గా ఉండే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కి ఒక ల్యాండ్ కి సంబంధించిన టాక్స్ విషయంలో లీగల్ నోటిసులు అందాయి. నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేసింది. ఈ భూమిపై 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది. నాసిక్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి పదేపదే రిమైండర్ వచ్చిన తర్వాత కూడా ఐశ్వర్య టాక్స్ కట్టలేదు. దీంతో ఆమె లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ “అన్ని బకాయిలను క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: SSMB 28: పాన్ ఇండియా సినిమాకి పునాది పడింది…
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ఈ విషయంపై సిన్నార్ తహసీల్దార్ ఏక్నాథ్ బంగాలే మీడియాతో మాట్లాడుతూ. “ఐశ్వర్యరాయ్ విండ్‌మిల్‌లో పెట్టుబడి పెట్టింది. 2009లో కొనుగోలు చేసిన భూమికి ఇన్నాళ్లూ ఆమె టాక్స్ చెల్లించింది. ఈ నిర్దిష్ట అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన పన్ను మాత్రమే పెండింగ్‌లో ఉంది. మా ఆదాయ అంచనా సంవత్సరం ఆగస్టు నుండి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి గాను ఆమె కట్టాల్సిన టాక్స్ మాత్రమే పే చెయ్యలేదు. ఈ విషయంలో మేము ఐశ్వర్యరాయ్ కి రెండుసార్లు డిమాండ్ నోటీసు పంపాము కాని స్పందన లేదు. ఇటివలే జనవరి 9న పది రోజుల్లోగా పన్ను చెల్లించాలి అంటూ మరోసారి నోటీసు పంపించాం. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ రేపటిలోగా పన్ను చెల్లిస్తారని మాకు చెప్పారు” అని చెప్పారు. ఐశ్వరరాయ్ కి మాత్రమే కాదు సిన్నార్ మండల పరిధిలో ఉన్న టాక్స్ కట్టని దాదాపు 1200 మందికి లీగల్ నోటీసులు పంపించారు. వీరిలో సెలబ్రిటిలతో పాటు బిజినెస్ మాన్స్ కూడా ఉన్నారు.
Read Also: Prabhas Maruthi: సైలెంట్ గా కానిచ్చేస్తున్నారుగా…
తాజావార్తలు
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!