బ్యూటీ అనే పదానికి సినోనిమ్ గా ఉండే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కి ఒక ల్యాండ్ కి సంబంధించిన టాక్స్ విషయంలో లీగల్ నోటిసులు అందాయి. నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేసింది. ఈ భూమిపై 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది. నాసిక్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి పదేప�