Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News After Ntr Now Its Time For Mahesh Babu For A Family Trip

Mahesh Babu NTR: తారక్ అవుట్… నెక్స్ట్ మహేష్ బాబు

Published Date :December 27, 2023 , 9:32 am
By Shiva Kranthi
Mahesh Babu NTR: తారక్ అవుట్… నెక్స్ట్ మహేష్ బాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. అయితే… ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఫారిన్‌లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. న్యూ ఇయర్ వెకేషన్‌కు చెక్కేశాడు యంగ్ టైగర్. ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… ఈసారి వెకేషన్‌కు ఎన్టీఆర్ జపాన్ వెళ్లాడు. అక్కడ వారం పది రోజులు ఉండి… జనవరి సెకండ్ వీక్‌లో తిరిగి రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చాక దేవర సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు. ఇక మహేష్ బాబు కూడా న్యూ ఇయర్ వెకేషన్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసిన గుంటూరు కారం కొత్త పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

గుంటూరు కారం నుంచి రివీల్ అయిన ప్రతి లుక్‌లో బీడీతో కనిపించిన మహేష్… ఇంతకు ముందులా మాస్ లుక్‌లో కాకుండా… ఈసారి చాలా సింపుల్‌గా క్లాస్‌గా, కూల్‌గా కనిస్తున్నాడు. ఈ నయా పోస్టర్ లేడీ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసేలా ఉంది. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న గుంటూరు కారం షూటింగ్‌ను ఈ వారంతో ప్యాకప్ చెప్పబోతున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే. ఈనెల 28 నాటికి టోటల్ షూటింగ్ పూర్తి చేసి… ఫారిన్ వెకేషన్‌కు వెళ్లనున్నాడు సూపర్ స్టార్. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే చేసుకొని… తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌‌తో బిజీ కానున్నాడు. జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మరి… ఎన్టీఆర్, మహేష్‌… తిరిగి హైదరాబాద్‌లో ఎప్పుడు ల్యాండ్ అవుతారో చూడాలి.

Also Read

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
  • Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
  • Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Guntur Karam Latest Updates
  • mahesh babu
  • Mahesh Babu Foreign Tour
  • NTR family Trip
  • NTR in Japan

తాజావార్తలు

  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..

  • Redmi Pad 2: రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే

  • JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Raw Mango Chutney Recipe: సింపుల్‌గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions