Adivi Sesh: వాళ్ళకి ఈలలు, కేకలు వేసి నా సినిమాకి టికెట్లు కొన్నారు.. హీరోలపై శేష్ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను, బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. శేష్, ఇటీవల ఒక కాలేజీ ఈవెంట్లో తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకుంటూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే అడివి శేష్ ఒక కాలేజీ వేడుకకు మరో ఇద్దరు యంగ్ హీరోలతో కలిసి వెళ్ళారట. అక్కడ పేర్లు పిలుస్తున్నప్పుడు మిగతా ఇద్దరు హీరోల పేర్లకు వచ్చిన రెస్పాన్స్, ఈలలు, కేకలతో పోలిస్తే శేష్ పేరుకు వచ్చిన సౌండ్ చాలా తక్కువగా ఉందట, ఆ సమయంలో ఎవరైనా సరే.. ఆ ఇద్దరు హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉందని భావిస్తారు. కానీ, అసలు ట్విస్ట్ నెల రోజుల తర్వాత తెలిసింది. ఆ ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా విడుదలయ్యాయి కానీ ఈవెంట్లో ఎవరికైతే తక్కువ అరుపులు వినిపించాయో, అదే అడివి శేష్ సినిమాకు మిగతా ఇద్దరి సినిమాల కంటే రెట్టింపు ఓపెనింగ్స్ వచ్చాయి.
Also Read : Drama Juniors : ఏప్రిల్ 12న డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్
Also Read
- Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
- World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
- Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
- Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
స్టేజ్ మీద ఒక హీరోని చూసి అరవడమే క్రేజ్ అనుకుంటే పొరపాటే. ప్రేక్షకులు ఈలలు వేయడానికి ఒక హీరోని, టికెట్ కొని సినిమా చూడటానికి మరో హీరోని ఎంచుకుంటారు. ఆ హీరో సినిమాకు వెళ్తే కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకమే బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెగేలా చేస్తుందని శేష్ చెప్పినట్టయింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ లేదా పబ్లిక్ ఈవెంట్లలో వచ్చే గోల ఆధారంగా సినిమాల సక్సెస్‌ను అంచనా వేయలేమని శేష్ మాటలు నిరూపిస్తున్నాయి. ‘క్షణం’ నుంచి ‘మేజర్’, ‘హిట్ 2’, గూడచారి వరకు శేష్ చేసిన ప్రతి సినిమా ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమా వస్తుందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్తున్నారు. “పబ్లిసిటీ హంగామా కంటే పస ఉన్న కంటెంట్, హీరోపై ఉన్న నమ్మకమే బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తాయి” అని అర్ధం వచ్చేలా శేష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!