Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Adivi Sesh To Direct A Movie Again

Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?

Published Date :July 17, 2023 , 9:46 pm
By NTV WebDesk
Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Adivi Sesh to Direct a Movie Again: తెలుగు హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా డైరెక్ట్ చేసిన సమయంలో కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్షన్ ఒకసారి చేతులు కాల్చుకున్న హీరో అడివి శేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అడివి శేష్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. హిట్, మేజర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గూఢచారి 2 ని పాన్ ఇండియా రేంజ్ లో రెడీ చేస్తున్న శేష్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయడానికి అడివి శేష్ కమిట్ అయ్యాడని అంటున్నారు.

Salaar : అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్!

డెకాయిట్‌’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి శ‌శికిర‌ణ్ తిక్కా కథని డెవలప్ చేస్తున్నా, స్వయంగా ఆయనే ఈ ప్రాజెక్ట్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవకాశం ఉంది. ఒకవేళ శ‌శికిర‌ణ్ స్టోరీ వరకే పరిమితమైతే అడివి శేష్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే శేష్ ఈ సినిమా స్క్రీన్ ప్లే, మాటలు రెడీ చేసుకున్నాడు, కాబట్టి డైరెక్షన్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి అడ‌విశేష్ గతంలో డైరెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కర్మ,కిస్ సినిమాలకు తనే దర్శకత్వం వహించగా మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా సరే తన సినిమాలకి రైటర్ గా కొనసాగుతూనే హీరోగా చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై గ్రిప్ కూడా తెచ్చుకున్నాడు. అందుకే 10 ఏళ్ళ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా ఎంతవరకు నిజం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh
  • annapurna studios banner
  • decoit
  • sashikiran tikka

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions