Adivi Sesh: యూట్యూబ్ లో ‘హిట్ 2’ టీజర్ తొలగింపుపై అడవిశేష్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adivi Sesh: భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్ తాజా చిత్రం ‘హిట్ 2’. ఇది డిసెంబర్ 2న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి తక్కువ వ్యవధిలో యూ ట్యూబ్ లో ఈ టీజర్ హల్ చల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. అయితే యూట్యూబ్ ‘హిట్ 2’ టీజర్‌ను ట్రెండింగ్ లిస్టు నుంచి తొలగించింది.
టీజర్ చూడటానికి వయోపరిమితి అవసరమని స్పష్టం చేసింది. అప్పటికే 9 మిలియన్ వ్యూస్ వచ్చాయని యూనిట్ చెబుతోంది. ఈ తొలగింపుపై హీరో అడివి శేష్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. టీజర్ చూడాలనుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు. నిజానికి ఇలాంటిది జరుగుతుందని తమ టీమ్ ఊహించిందని, అయితే అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్నానన్నారు. ఇక గురువారం విడుదల కాబోయే ‘ఉరికే ఉరికే..’ పాటను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారంటున్నాడు.
Also Read
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!