Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Aditya Dhar Ashwatthama Project Revival After Dhurandhar 2

Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!

Published Date :March 20, 2026 , 3:40 pm
By Bhargav Chaganti
Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘దురంధర్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య ధర్, ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ‘దురంధర్’ పార్ట్-3 చేస్తాడేమో అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆదిత్య ధర్ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ గతంలోనే పట్టాలెక్కించాడు. కానీ భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ (VFX) రిక్వైర్మెంట్స్ ఉండటం, లాజిస్టికల్ ఇష్యూస్ ఉండటంతో ఈ సినిమాని అప్పట్లో నిలిపివేశారు.

Also Read:Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?

కానీ ఇప్పుడు ‘దురంధర్’, ‘దురంధర్ పార్ట్-2’ రిజల్ట్స్ తర్వాత, ఆ సినిమాకి నిర్మాతలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇండియన్ మైథాలజీలో ‘అశ్వత్థామ’ క్యారెక్టర్ ను ఆధారంగా చేసుకుని రాసుకున్న సినిమా అని అంటున్నారు. అయితే ప్రారంభించిన సమయంలో అప్పటి మార్కెట్ మెకానిక్స్ ప్రకారం ఈ సినిమా వర్కౌట్ అవ్వదని అప్పటి నిర్మాతలు వెనకడుగు వేశారు. 2021లో ఈ సినిమాని ప్లాన్ చేశారు, కానీ అప్పట్లో కరోనా పరిస్థితుల కారణంగా నిలిపివేయడం జరిగింది. నిజానికి ‘ఉరి’ లాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య ధర్, తన రెండవ సినిమాగానే ఈ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అంతా ఒప్పుకుని ముందుకు వచ్చిన నిర్మాతలు కరోనా పరిస్థితుల కారణంగా వెనకడుగు వేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ఈ సినిమా నిర్మించేందుకు పలు బడా సంస్థలు సైతం ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘దురంధర్-3’ కన్నా ముందు ఈ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar Ashwatthama
  • Aditya Dhar next project
  • Ashwatthama revival news
  • Bollywood big budget films
  • Dhurandhar 3 update

తాజావార్తలు

  • Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!

  • RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా? రోజా ఫైర్‌..

  • Lexus ES 500e: లెక్సస్ ES 500e లాంచ్.. 580KM రేంజ్, 10 ఎయిర్‌బ్యాగ్స్.. భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ లగ్జరీ కొత్త ఎరా

  • Petrol Rate Hike: వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్ ధరలు పెంపు..

  • Telangana Budget 2026: గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు..!

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions