Adipurush: ప్రభాస్ బర్త్ డే కానుక.. ‘ఆదిపురుష్’ నుంచి స్పెషల్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్‌ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also: Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
ఇప్పటికే రిలీజైన ఆదిపురుష్ టీజర్ రికార్డులు సృష్టించింది. అయితే కొందరు యానిమేషన్ సినిమా అని విమర్శలు కూడా చేశారు. అయినా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్‌లో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
मिळवूनी वानरसेना राजा राम प्रगटला.
Maryada Purushottam Prabhu Shree Ram. 🙏#Adipurush releases IN THEATRES on January 12, 2023 in IMAX & 3D!#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir pic.twitter.com/DDIBKFyr0C
— Om Raut (@omraut) October 23, 2022
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?