Hanuman: 3 మిలియన్ డాలర్స్… డేంజర్ లో ఆదిపురుష్, సాహూ సినిమాల రికార్డ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ మూవీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఇండియాలోనే కాదు మన ఇండియా సూపర్ హీరోకో నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆ సెంటర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో హనుమాన్ చోటు దక్కించుకుంది. హనుమాన్ మూవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని, స్టార్ హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసింది. ఇది హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి.
ఫస్ట్ మండే హనుమాన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కన్నా ఎక్కువ రాబట్టింది అంటే హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించని ఈ మూవీ దెబ్బకి సాహూ, ఆదిపురుష్ సినిమాల నార్త్ అమెరికా కలెక్షన్స్ ప్రమాదంలో పడ్డాయి. ఆదిపురుష్ సినిమా 3.16 మిలియన్ డాలర్స్ ని రాబట్టగా… సాహూ సినిమా 3.23 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఈరోజున బ్రేక్ చేసి హనుమాన్ పైకి వెళ్తుంది. హనుమాన్ తర్వాతి టార్గెట్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను. ఈ సినిమా 3.41 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది… ఒకవేళ హనుమాన్ మూవీ 3.5 మిలియన్ డాలర్స్ కి కలెక్ట్ చేస్తే మాత్రం రామ్ చరణ్ రంగస్థలం సినిమా రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయినట్లే. మరో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది? ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
#Hanuman Creates History! Breached $3 Million mark in North America. It is now Top 10 highest grossing Telugu film in North America.#HanumanCreatesHistory #HanuMania #HanuManEverywhere @Primeshowtweets @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy pic.twitter.com/ym5fzMW7mw
— Nirvana Cinemas (@NirvanaCinemas) January 16, 2024
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!