Actress Sky Bri: వద్దన్నా.. శృంగారం పిచ్చితో ఆ పని చేసిన నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sky Bri Shares Her Emotional Journey: ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. అయితే.. ఇప్పుడు మనం మాట్లాడుకునే నటికి శృంగారం పిచ్చి ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకోవడం కోసం ఈమె ఏం చేసిందో తెలుసా? అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సరైన మార్గమని అనుకున్న ఈ అమ్మడు.. తన కుటుంబాన్ని సైతం కాదనుకొని ఆ పరిశ్రమలోకి వెళ్లింది. ఆ నటి పేరు స్కై బ్రి. 23 ఏళ్లకే ఈ అమ్మడు అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే.. ఎంత శృంగార కోరికలు ఉన్నప్పటికీ తాను నెలకు కేవలం రెండు సార్లే ఆ సన్నివేశాల్లో నటిస్తున్నానని తెలిపింది. అయితే.. తనది మతపరమైన (సూపర్ క్రిస్టియన్) కుటుంబం కావడం వల్ల, తాను ఆ చిత్రాల్లో నటించినందుకు తన కుటుంబం తనని బహిష్కరించిందని ఎమోషనల్ అయింది.
కానీ.. ఇండస్ట్రీలోకి వచ్చి, నటిగా మంచి గుర్తింపు సాధించిన తర్వత తనకు తన తల్లి నుంచి మద్దతు లభించిందని స్కై బ్రి పేర్కొంది. తనని కలవడానికి అప్పుడప్పుడు వస్తుందని, తాను బాధలో ఉన్నప్పుడు తల్లితో కాసేపు సమయాన్ని గడుపుతానని చెప్పింది. కాకపోతే.. మిగిలిన కుటుంబ సభ్యులే ఇంకా దూరంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీకి వచ్చాక ఎంతోమందిని దూరం చేసుకున్నానని తెలిపిన ఈ అమ్మడు.. ఇంకొన్నాళ్లు మాత్రమే ఈ పరిశ్రమలో ఉంటానని తెలిపింది. ఎందుకంటే.. అందరిలాగే తనకు ప్రేమ కావాలని కోరింది. అయినా.. ప్రజలు సైతం క్రేజ్ ఉన్నంతవరకే ఆదరిస్తారని, తాను కూడా ఆ క్రేజ్ ఉన్నన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగి, బాగా డబ్బులు సంపాదించి, ఆ తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.
Also Read
ఇతరుల్లాగా తాను ఈ అడల్ట్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని అనవసరంగా ఖర్చు చేయడం లేదని, ఇప్పటివరకూ సంపాదించిందంతా ఆదా చేసి పెట్టుకున్నానని స్కై బ్రి చెప్పింది. ఈ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మరింత డబ్బు ఆదా చేయాలని అనుకుంటున్నానని, ఆ డబ్బుతో శాన్‌డియాగోకు వెళ్లి నివాసం ఉండాలనుకుంటున్నానని తన మనసులోని మాటని బయటపెట్టింది. వీలైనంత త్వరగా బాగా డబ్బులు సంపాదించి.. ఈ అడల్ట్ ఇండస్ట్రీకి స్వస్తి పలకాలనుందని, అప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానంటూ ఎమోషనల్ అయ్యింది ఈ శృంగార తార.
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!