టాలీవుడ్ లో అందం అభినయం ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మనస్సులో కొలువై ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
మొదటి నుంచి గ్లామర్ షో కు దూరంగా ఉన్న మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ డోస్ ని పెంచేసింది. ప్రస్తుతం అమ్మడి ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. పెళ్లి తరవాత కూడా మీరా లో ఎలాంటి మార్పు రాలేదు. కుర్ర హీరోయిన్లకు దీటుగా హాట్ గా కనిపిస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ అందాల ఆరబోత అమ్మడికి ఎలాంటి అవకాశాలను అందిస్తుందో చూడాలి
