Celina Jaitly : క్షమాపణలు చెప్పను.. నా దేశం కోసమే నిలబడుతా.. హీరోయిన్ ప్రకటన
- మీకు కష్టంగా ఉందా
- అన్ ఫాలో చేయండి
- హీరోయిన్ స్టేట్ మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celina Jaitly : ‘ఆపరేషన్ సిందూర్ ను పొగిడినందుకు తాజాగా ఓ హీరోయిన్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదని.. నా దేశాన్నే పొగుడుతా’ అంటూ చెప్పింది. ఆమె ఎవరో కాదు హీరోయమిన్ సెలీనా జైట్లీ. ఆమె ఆపరేషన్ సిందూర్ ను పొగుడుతూ చేసిన కామెంట్స్ పై కొందరు ట్రోల్స్ చేశారు. క్షమాపణ చెప్పాలని.. లేదంటే అన్ ఫాలో చేస్తామంటూ బెదిరించారు. వీటిపై ఆమె స్పందిస్తూ.. ‘మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం నా దేశం కోసమే మాట్లాడుతాను. ఇండియన్ ఆర్మీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఒప్పుకోను’ అంటూ చెప్పింది.
Read Also : IND PAK War: ఇక దబిడి దిబిడే.. ఏ ఉగ్రదాడి జరిగినా యుద్దంగానే పరిగణిస్తాం..!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
నా దేశం గురించి మాట్లాడితే నచ్చని వారు అన్ ఫాలో చేసుకోవచ్చు. దానికి నేను భయపడను. కొందరు కావాలనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదు. భారత్ మీద నాకున్న ప్రేమ ఎన్నటికీ తగ్గదు. నా దేశ సైనికుల వెంటే ఉంటాను. వాళ్లు కులం, మతం అడిగి మమ్మల్ని కాపాడట్లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. అలాంటి వారి కోసం ఎప్పుడూ నిలబడతాను. జైహింద్’అంటూ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఆస్ట్రేలియాలో ఉంటుంది. అయినా మనసంతా భారత్ లో జరుగుతున్న పరిస్థితుల మీదనే ఉందని.. ఆపరేషన్ సిందూర్ అద్భుతం అంటూ పోస్ట్ పెట్టింది. దానిపై కొందరు ట్రోల్స్ చేయగా ఇలా స్పందించింది.
Read Also : Sri Vishnu : శ్రీ విష్ణు.. నిజంగానే కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్..!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..