Shiva Karthikeyan: కోలీవుడ్ హీరోకు ఏమైంది.. ఎందుకు ఆ పని చేశాడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Karthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెమో సినిమాతో తెలుగువారిని కూడా మెప్పించిన శివ కార్తికేయన్.. తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తూ వస్తున్నాడు. ఇక గతేడాది ప్రిన్స్ సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కానీ, అది ఊహించని పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. మహావీరుడు, ఏలియన్ తో పాటు మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న శివ కార్తికేయన్.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే కనిపిస్తాడు. తన సినిమా అప్డేట్స్, కుటుంబ విషయాలు అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఏమి ఫాలోయింగ్ కూడా తక్కువ కాదు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, సడెన్ గా శివ కార్తికేయన్.. ట్విట్టర్ కు గుడ్ బై చెప్పాడు. తాను ట్విట్టర్ నుంచి కొన్నిరోజులు దూరంగా ఉంటున్నాను అని తెలుపుతూ చివరి ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు.
Keerthi Suresh: స్లీవ్ లెస్ లో కీర్తి అందాలు..
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
“మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. నేను కొన్ని రోజులు ట్విట్టర్ కు బ్రేక్ ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉండడి.. త్వరలోనే మళ్లీ వస్తా అని తెలుపుతూ.. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను తమ టీమ్ అందిస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక రెండు ఫోటోలను కూడా జత చేశాడు. విమానంలో ట్రావెల్ చేస్తున్న ఫోటోలుగా కన్పిస్తున్నాయి. శివ కార్తికేయన్ ఏదైనా వెకేషన్ కు వెళ్తున్నాడా..? లేక షూటింగ్ కోసం కొన్ని రోజులు వేరే దేశం వెళ్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఏ కారణం లేకుండా ట్విట్టర్ కు గుడ్ బై ఎందుకు చెప్తాడు.. ఆ కారణం ఏంటో కనిపెట్టడానికి అభిమానులు పూనుకున్నారు. మరి ఆ కారణం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
My dear brothers and sisters,
I am taking a break from twitter for a while.
Take care, and i will be back soon 👍😊P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!