Aaliya Nawazuddin: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవాజుద్దీన్ భార్య.. మరో వ్యక్తితో ఎఫైర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaliya Nawazuddin Shared Her Boyfriend Pic On Instagram: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య ఆలియా మధ్య కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. విడాకులు, ఆస్తుల విషయంలో వీరి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. అతని భార్య అయితే నవాజుద్దీన్ ఇంటి బయటే తన పిల్లల్ని తీసుకొని చాలా హంగామా చేసింది. తనని, తన పిల్లల్ని అన్యాయంగా రోడ్డులో వదిలేశాడంటూ వాపోయింది. తమను ఇంట్లోకి రానివ్వకుండా, బజారులో పడేశాడనంటూ రచ్చ చేసింది. తనతో పాటు పిల్లల్ని ఇంట్లోకి రానివ్వాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు.. నవాజ్‌పై మరెన్నో నిందారోపణలు చేసిన ఆమె, తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. అలాంటి ఆలియా ఇప్పుడు ఓ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. తానూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టింది.
Sanya Malhotra: ఆడిషన్స్‌కు వెళ్తే ఆ మాట చెప్పారు.. దంగల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
‘‘ఒక బంధం నుంచి బయటపడేందుకు నాకు 19 ఏళ్లు పట్టింది. నిజానికి.. ఆ బంధానికి నేనెంతో విలువ ఇచ్చాను కానీ, అక్కడ నాకే విలువ లేకుండా పోయింది. అయితే.. నా జీవితంలో అందరికంటే నా పిల్లలకే నేను తొలి ప్రాధాన్యత ఇస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఏదేమైనా.. కొన్ని బంధాలు ఇవి స్నేహం కన్నా ఎక్కువైనవి. ప్రస్తుతం నేను అదే బంధంలో మునిగి తేలుతున్నాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. అందరిలాగా నాకు ఆనందంగా ఉండే హక్కు లేదా’’ అంటూ ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చింది. అంతేకాదు.. తన కొత్త భాగస్వామితో కలిసి దిగిన ఫోటోను సైతం షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ‘‘ఇకపై నీ జీవితప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాము’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Mother Dead Body: పింఛన్ డబ్బుల కోసం ఆరేళ్ల పాటు తల్లి శవంతోనే గడిపిన కొడుకు
https://www.instagram.com/p/CtGm2eSyEPb/?utm_source=ig_embed&ig_rid=59863315-2442-4d04-b2ea-14b1ae87da87
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!