Aadhi Pinisetty – Nikki Galrani : హీరో హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్మెంట్… ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhi Pinisetty – Nikki Galrani ఎంగేజ్మెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరోయిన్ నిక్కీ… ఆది ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతుండడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆ రూమర్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆది, నిక్కీ ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని కన్పించారు.
Read Also : Sai Dharam Tej : ఎట్టకేలకు బయటకొచ్చిన హీరో… గుడ్ న్యూస్ చెప్తూ స్పెషల్ వీడియో
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
సమాచారం ప్రకారం వీరిద్దరి ఎంగేజ్మెంట్ మార్చ్ 24న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. అయితే ఈ వేడుక జరిగి రెండు రోజులైనప్పటికీ సీక్రెట్ గానే ఉంచారు ఈ జంట. కానీ తాజాగా నిక్కీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎంగేజ్మెంట్ విషయాన్ని వెల్లడించింది. “మేము కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డాము. ఇది ఇప్పుడు అధికారికం… 24.3.22 మాకు నిజంగా ప్రత్యేకం. మేము కలిసి ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుతూ మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాము” అంటూ ఆదితో ఎంగేజ్మెంట్ అయిన విషయాన్నీ ప్రకటించేసింది. అంతేకాదు ఆ ఆనందకరమైన క్షణాలు సంబంధించిన పిక్స్ ను కూడా షేర్ చేసింది. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కనుంది. కాగా ఇటీవలే ‘క్లాప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం రామ్ పోతినేని “ది వారియర్” సినిమాలో ఆది విలన్ గా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!