Allu Arjun: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో ఆదిపురుష్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్ మాత్రమే మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేష్ బాబు.. AMB థియేటర్ ను నిర్మించగా.. ప్రభాస్.. తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్ ను నడిపిస్తున్నట్లు సమాచారం. ఇక్పాద వీరి బాటలోనే అల్లు అర్జున్ నడుస్తున్నాడు. ఇప్పటికే బన్నీ.. హోటల్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ అనే పేరుతో ఒక రెస్టారెంట్.. 800 జూబ్లీ అనే పబ్ ను నడిపిస్తున్నాడు. ఇక గతేడాది హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో అల్లు అర్జున్ పేరు మీద ఒక మల్టీప్లెక్స్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాదిలోనే అది పూర్తయ్యింది.
Pawan Kalyan: ఓరీ .. ఇదెక్కడి మాస్ రా మావా
Also Read
ఏషియన్స్ సినిమాస్ మరియు అల్లు అర్జున్ పేరు వచ్చేలా AAA సినిమాస్ అని పేరు పెట్టారు. ఈ మధ్యనే ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యింది. ఎంతో విలాసవంతంగా ఈ థియేటర్ ఉండబోతుందట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జూన్ 15 న ఈ మల్టీప్లెక్స్ కు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఓపెన్ కానుందట. జూన్ 16 న మొట్టమొదటి స్క్రీనింగ్ గా ఆదిపురుష్ ఉండనున్నదని తెలుస్తోంది. ఓం ప్రదంగా.. రాముని సినిమాతో మల్టీప్లెక్స్ ఓపెన్ అయితే శుభసూచకమని బన్నీ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి బన్నీ మల్టీప్లెక్స్ ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్‌ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!