Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News 6journey Movie Trailer Release

6Journey : ‘6జర్నీ’ ట్రైలర్ రిలీజ్.. ఏప్రిల్ 25న థియేటర్లకు

Published Date :April 20, 2025 , 7:30 pm
By Nagam Mallesh
  • యూత్ ఫుల్ ఎంటర్ టైనర్
  • టేస్టీతేజ కీలక పాత్ర
6Journey : ‘6జర్నీ’ ట్రైలర్ రిలీజ్.. ఏప్రిల్ 25న థియేటర్లకు
  • Follow Us :
  • google news
  • dailyhunt

6Journey : రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘6జర్నీ’. బసీర్ అలూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బసీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటీనటులు అద్భుతంటా నటించారని చెప్పారు. తనకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు రుణపడి ఉంటానన్నారు. సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని తెలిపారు.

Read Also : Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుంది : సంపూర్ణేష్‌ బాబు

హీరో స‌మీర్ ద‌త్త మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. కామెడీ, యాక్షన్, లవ్ అన్నీ కలబోసి సినిమాను తీశాం. మూవీ టీమ్ అందరం చాలా కష్టపడి మూవీని తీశాం. సినిమాను ఆదరించాలని అందరినీ కోరుతున్నాం’ అన్నారు. హీరోయిన్ ప‌ల్ల‌వి రాథోడ్ మాట్లాడుతూ ‘టీమ్ అందరం మూవీని అద్భుతంగా తీర్చి దిద్దాం. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. టేస్టీ తేజ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాకు మంచి పాత్ర వచ్చింది. డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అందరూ ఆదరించండి’ అంటూ చెప్పాడు. నిర్మాత పాల్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇది మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 6journey movie
  • 6journey trailer
  • Tasty Teja

తాజావార్తలు

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

  • Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..

  • CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..

  • Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions