Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News 5 Years Old Son To Hyder Aadi In Sridevi Drama Company

Hyder Aadi: హైపర్‌ ఆదికి ఐదేళ్ల కొడుకు.. బయటపెట్టిన రష్మీ.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?

Published Date :June 3, 2024 , 8:02 pm
By Bhargav Chaganti
Hyder Aadi: హైపర్‌ ఆదికి ఐదేళ్ల కొడుకు.. బయటపెట్టిన రష్మీ.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

5 Years old Son to Hyder Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో హైపర్‌ ఆది కూడా ఒకరు. ఓవైపు కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో హైపర్‌ ఆదికి సంబంధించిన ఓ రహస్యం బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమంటే ఇప్పటిదాకా బ్యాచిలర్ అని అందరికి తెలిసిన ఆడికి ఒక కొడుకు ఉన్నాడట. జబరదస్త్ కి దూరంగా ఉంటూ హైపర్‌ ఆది ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`కే పరిమితమయ్యాడు. సినిమాల్లో బిజీ అవుతూ ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన బండారం బయటపెట్టారు యాంకర్‌ రష్మి, జడ్జ్ ఇంద్రజ. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఆ విషయాన్ని బయట పెట్టారు.

Also Read

  • Peddi : ముంబైలో 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
  • Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
  • Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్'తో లవ్ రూమర్స్'పై త్రిష రియాక్షన్!
  • Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
Add as a preferred
source on google

హైపర్‌ ఆదికి కొడుకు ఉన్నాడనేది అసలు మ్యాటర్. అందుకు తగ్గట్టుగా నాలుగైదేళ్ల ఏజ్‌ ఉన్న బుడతడు ఆది ఫోటో పట్టుకుని స్టేజ్ మీద తిరుగుతూ ఇంద్రజ, రష్మిల కంట పడ్డాడు. మీ నాన్న ఎవరు అడిగితే హైపర్‌ ఆది ఫోటో చూపించి, ఇతనే మానాన్న అని, తనని వదిలేశాడని తెలిపారు. దీంతో స్టేజ్‌పైనే పంచాయతీ మొదలు పెట్టారు. `అరేయ్‌ వాడు నా కొడుకేంటి? నువ్వు నమ్ముతావా? అని ఆది నరేష్ ని అడగ్గా, అన్నంత పని చేశావ్‌ కదరా అంటూ నరేష్‌ అనడం కామెడీగా ఉంది. నీతోనే ఉన్నా కదరా, వాడు నా కొడుకా అని మరోసారి ప్రశ్నించగా `నీతో ఉన్నా, నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావ్‌ రా` అని మరోసారి నరేష్‌ కామెంట్ చేశాడు. హైపర్‌ ఆదికి కొడుకు ఉన్నాడంటూ ప్రదర్శించిన ఈ స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇంద్రజ, రష్మిలు కలిసి ఆయనను ఆటపట్టించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఆదివారం ఈ పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుండగా అసలు విషయం ఆరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • a company
  • Hyder Aadi Son
  • Son to Hyder Aadi

తాజావార్తలు

  • Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి

  • Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం

  • Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**

  • CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్

  • Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions