Kiara Advani: 3 రోజులు, 3 సినిమాలతో కియారా బిజీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiara Advani: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బిజీ బిజీగా సాగుతోంది. పవర్-ప్యాక్డ్ లైన్ అప్ లో పూర్తిగా బిజీగా ఉన్న కియారా అద్వానీ ఓ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసి, మరో చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, ఇంకో సినిమా షూటింగ్‌కి రెడీ అయింది. ఇలా వరుసగా మూడు రోజుల్లో మూడు సినిమాలతో హల్ చల్ చేస్తోంది కియారా. ‘సత్యప్రేమ్ కి కథ’ ముంబై, అహ్మదాబాద్ షెడ్యూల్ తర్వాత, కియారా మ్యూజికల్ రొమాంటిక్ సినిమా రాజ్‌కోట్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. శనివారం ఈ షూట్‌ని ముగించిన కియారా, ఈ ఏడాది విడుదల కాబోతున్న తన మూడో సినిమా ‘గోవింద నామ్ మేరా’ ట్రైలర్ లాంచ్‌కి హాజరయ్యేందుకు ఆదివారం ముంబైకి వచ్చింది. ట్రైలర్ లాంచ్ తర్వాత మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడిపిన కియరా రామ్ చరణ్, శంకర్ సినిమా పాటల షెడ్యూల్ కోసం సోమవారం ఉదయం న్యూజిలాండ్‌కు బయలుదేరింది. ఈ సంవత్సరం మూడు సినిమాల రిలీజ్ ఉన్న అతి కొద్ది మంది నటీనటులలో కియారా అద్వానీ కూడా చేరింది. ‘షేర్షా’ తో అందరి ప్రశంసలు అందుకున్న కియారా అద్వానీ ‘భూల్ భూలయ్యా 2, జగ్‌జగ్ జీయో’ సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు అదే ఊపులో ‘గోవింద నామ్ మేరా’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వచ్చే నెలలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ఈ సిఇనిమ విడుదల కానుంది. ఆ తర్వాత ‘సత్యప్రేమ్ కీ కథ’ రామ్ చరణ్ సినిమాలు వరుసగా విడుదల అవుతాయి.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..