Postponed: వారం ఆలస్యంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా జూలై 1న రిలీజ్ కానుంది.
Also Read
- Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
- Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
- Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. 'బొమ్మరిల్లు' డైరెక్టర్‌తో కొత్త కాంబో?
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
దీనికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… నటుడు శ్రీరామ్ కీలక పాత్ర పోషించిన వెబ్ సీరిస్ ‘రెక్కీ’ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి మంచి పేరు వచ్చింది. ఆ వెబ్ సీరిస్ తో పాటే పనిలో పనిగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీ ప్రమోషన్ లోనూ శ్రీరామ్ చురుకుగా పాల్గొన్నాడు. అయితే 24న దాదాపు ఏడెనిమిది సినిమాలు విడుదల కానుండటంతో దర్శక నిర్మాతలు ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. పదోతరగతి నాటి అనుభవాల నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటుందని దర్శకుడు అంజి చెబుతున్నారు.
తాజావార్తలు
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్‌తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!