Womens : మంగళసూత్రం విషయంలో మహిళలు చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్ళైన మహిళలకు ముఖ్యమైంది సూత్రం.. మంగళం అంటే శుభం.. సూత్రం అంటే తాడు.. వివాహం అయినా మహిళకి అందం, ఐశ్వర్యం మెడలోనీ తాళిబొట్టే. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు అనే పెద్దవారు చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.. అసలు మంగళసూత్రం విషయంలో మహిళలు చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
మహిళా మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. చాలామంది మంగళసూత్రం వేసుకోవడం మానేస్తున్నారు. వారి సంగతి అలా ఉంచితే హిందూ సంప్రదాయాల పై విశ్వాసంతో మంగళ సూత్రం వేసుకునే మహిళలు కూడా తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు.. సౌభాగ్యానికి ప్రతికలైనా పసుపు కుంకుమను నిత్యం మంగళ సూత్రాలకు పెట్టుకోవాలి. చాలా మంది మంగళసూత్రాలు ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టుకుంటారు. ఇవి అందంగా ఉంటాయి. కానీ మంగళ సుత్రాలకు ఉండకూడదని పండితులు చెబుతున్నారు.మంగళ సూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి..
Also Read
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
- Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
అయితే మంగళ సూత్రాలకు ఇనుము వస్తువులు తాకకూడదు. ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పెద్దవారు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే మంగళ సూత్రాలకు ముత్యం, పగడం యాడ్ చేయడం కూడా మంచిదే. కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గ్రహ దోషాల ను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని ప్రజలు నమ్ముతారు. సాధారణంగా మహిళలకు పూజ గ్రహ ప్రభావం వల్ల అతి కోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం గ్రహ దోషాలు ఏర్పడతాయి.. ఏ ఇంట్లో అయితే మహిళ లు కన్నీళ్లు పెట్టుకోకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!