Weight Loss : బెల్లం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. రోజూ తాగుతారు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరువు పెరుగుతున్నా.. ఏం తినకపోయిన కూడా ఇంత లావు అవుతున్నా అని చాలా మంది మదన పడతారు.. అలాంటి వాళ్లు నలుగురులోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడతారు.. ఇక వెంటనే బరువు తగ్గాలని నానా యాతన పడుతుంటారు..మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లైతే.. బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, బి2, ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.. ఇక బెల్లం టీతో ఎలా బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బెల్లం టీని తీసుకోవడం ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. మీరు త్వరగా బరువు తగ్గుతారు. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడం వల్ల.. కొవ్వు రూపంలో పొట్టలో పేరుకుపోకుండా సహాయపడుతుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా సహాయపడుతుంది. బెల్లంలోని చక్కెర కంటెంట్ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుందని.. ఇది మీ జీవ క్రియ రేటును మెరుగుపరుస్తుంది..
Also Read
- Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు. బెల్లం రక్తహీనతను దూరం చేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. రక్త హీనత సమస్య నుంచి బయటపడటానికి బెల్లం చక్కని మార్గం.. ఈ బెల్లంలో పొటాషియం మెండుగా ఉంటుంది.. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. పొటాషియం కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది.. అధిక బరువును కరిగించడానికి ఇది సహాయ పడుతుంది..
టీని ఎలా తయారు చేసుకోవాలంటే?
నీళ్లు – 2 కప్పులు
బెల్లం – 2 – 3 టేబుల్ స్పూన్లు
టీ పొడి – 1 టీస్పూన్
అల్లం – 1 అంగుళం
యాలకులు – 3
దాల్చినచెక్క – చిన్న ముక్క
నల్ల మిరియాల పొడి – చిటికెడు..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి అల్లం, యాలకులు, తులసి ఆకులు, అల్లం, దాల్చినచెక్క నీళ్లలో వేయండి. దీన్ని 5 నిమిషాలు మరగబెట్టి, నల్ల మిరియాల పొడిని కలపండి. ఆ తర్వాత టీ పొడి, బెల్లం మిక్స్ చేయండి.. దీన్ని బాగా మరగనిచ్చి, చల్లార్చి తీసుకోవడం మంచిది.. రోజు ఉదయం సాయంత్రం తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!