Besan for Pigmentation: శనగపిండి పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుందా..? సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇన్‌స్టాగ్రామ్ లోని ఓ రీల్‌లో, శనగ పిండితో పిగ్మెంటేషన్‌ను పూర్తిగా తొలగించవచ్చని పేర్కొన్నారు. అది చూసిన కొందరు ఏం ఆలోచించకుండా వాటిని అనుసరిస్తున్నారు. దీంతో అలెర్జీలు, చికాకు, మచ్చలు పెరగడం లేదా చర్మం సహజ పొరకు నష్టం కలిగించే ప్రమాదాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే రీల్స్ అన్నింటినీ నమ్మకండి. ముఖ్యంగా ముఖం, చర్మానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి.
READ MORE: Extramarital Affairs: భార్యాభర్తలిద్దరు డాక్టర్లే.. భర్త మరొకరితో ప్రేమాయణం సాగిస్తుండడంతో ఘోరం
Also Read
- Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
- Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
- Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
- Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
“శనగ పిండితో పిగ్మెంటేషన్ పూర్తిగా తొలగించబడుతుంది” అని ఒక రీల్‌లో మహిళ పేర్కొంది. ఆమె ఇంట్లోనే శనగ పిండితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడటంతో.. ముఖంపై ఉన్న అన్ని మచ్చలు తొలగిపోతాయాయని పేర్కొంది. ఇది నిజమేనా? చర్మ నిపుణులు ఏమంటున్నారు? శాస్త్రీయంగా నిపుపణ కాలేదని నిపుణులు చెబుతున్నారు. శనగ పిండిలో తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది. కానీ ఇది పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తొలగించదని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై మచ్చలు, నల్లటి మచ్చలు, రంగు సమస్యలు రావడానికి.. హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మికి గురికావడం, మెలనిన్ అసమతుల్యత, వాపు లేదా చర్మ రుగ్మత వంటి అనేక కారణాలు ఉండవచ్చు. శనగపిండి వంటి గృహ నివారణలు చర్మాన్ని స్వల్పంగా మాత్రమే ఎక్స్‌ఫోలియేట్ చేయగలవు.
READ MORE: Eye Infection In Rainy Season: వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్స్ ప్రమాదం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!