Cigarette with Tea : ఛాయ్‌తో పాటు సిగరెట్ తాగుతున్నారా?
- ధూమపానం ఆరోగ్యానికి హానికరం
- టీతో పాటు సిగరెట్ కలిసి తాగితే చాలా ప్రమాదం
- టీలో కెఫీన్
- సిగరెట్‌లో నికోటిన్
- ఈ రెండింటి కలయిక చాలా ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత టీతో పాటు సిగరెట్ తాగేందుకు ఇష్టపడుతున్నారు. వారు దీన్ని చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే టీ, సిగరెట్‌ల కలయిక వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల చాలా తీవ్రమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఈ వార్తలో తెలుసుకుందాం…
READ MORE: CM Chandrababu: పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి.. ఆర్టీజీ సమీక్షలో సీఎం
Also Read
టీలో కెఫీన్ ఉంటుందని, దీని వల్ల కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవుతుందని, అయితే ఎక్కువ కెఫిన్ కడుపులోకి చేరితే హానికరం అంటున్నారు నిపుణులు. సిగరెట్ లేదా బీడీలలో నికోటిన్ ఉంటుందని.. టీ, సిగరెట్ రెండూ రక్తపోటును పెంచుతాయని నిపుణలు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. టీ, సిగరెట్ కలిసి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇది అజీర్తి, మలబద్ధకం, అల్సర్స్ లాంటి ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ MORE:Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
ఈ రెండింటి కలిక వల్ల సంభవించే మరిన్ని రోగాలు…
1)గుండెపోటు ప్రమాదం
2)అలిమెంటరీ కెనాల్ క్యాన్సర్
3)గొంతు క్యాన్సర్
4) నపుంసకత్వము, వంధ్యత్వము యొక్క ప్రమాదం
5) కడుపు పుండు
6) చేతి, పాదాల పూతల
7)జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం
8)బ్రెయిన్ స్ట్రోక్ మరియు హార్ట్ స్ట్రోక్ ప్రమాదం
9)వయస్సు తక్కువ అవుతుంది
10) ఊపిరితిత్తుల క్యాన్సర్
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..