Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Papaya Side Effects 5 Health Conditions To Avoid

Papaya Side Effects: ఈ 5 సమస్యలున్నవారు బొప్పాయి తినకూడదు

Published Date :August 26, 2025 , 8:23 am
By Mounika
Papaya Side Effects: ఈ 5 సమస్యలున్నవారు బొప్పాయి తినకూడదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. పసుపు రంగులో నిగనిగలాడుతూ తియ్యని రుచితో లభించే ఈ బొప్పాయిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయి అందరికీ ఇది సూటవదు. కొందరికి ఇది సమస్యలు తెస్తుంది. ముఖ్యంగా ఈ 5 పరిస్థితుల్లో ఉన్నవారు బొప్పాయి తినకుండా జాగ్రత్త పడాలి.

1. గర్భిణీ స్త్రీలు
గర్భధారణ(Pregnancy) సమయంలో పండని లేదా సగం పండిన బొప్పాయి తినకూడదు. ఇందులో అధిక మొత్తంలో లేటెక్స్, పపైన్ ఉంటాయి. కనుక ఇది గర్భాశయంలో సంకోచాలకు కారణమవుతాయి. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల.. వైద్యులు సాధారణంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయిని పూర్తిగా తినకుండా ఉండాదని చేబుతారు. బొప్పాయిలో కొన్ని సహజ సమ్మేళనాలు కనిపిస్తాయి.

2. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు
బొప్పాయిలోని లైకోపిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది రక్తనాళాలలో తగిన రక్షణను కల్పిస్తూ, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, బొప్పాయిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిత్యంగా బొప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందడం సులభం అవుతుంది.

3. లేటెక్స్ అలర్జీ ఉన్నవారు
బొప్పాయిలో ఉండే కొన్ని ప్రొటీన్లు లేటెక్స్ ప్రోటీన్లకు సమీపంగా ఉంటాయి. అందువల్ల అలర్జీ ఉన్న వ్యక్తులు బొప్పాయి తింటే, దురద (అలర్జిక్ రియాక్షన్), తుమ్ములు,శ్వాస సమస్యలు లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొనవచ్చు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి.

4. థైరాయిడ్ సమస్యలున్నవారు
బొప్పాయిలో కొన్ని సహజ రసాయనాలు, ముఖ్యంగా ఫైటోకెమికల్స్, థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకి పెద్ద ప్రభావం ఉండదు. కానీ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అధికంగా తీసుకోవడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

5. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు
బొప్పాయి ఒక సహజ ఫలంగా చాలా విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ C మరియు రకరకాల మినరల్స్‌కి ప్రసిద్ధి చెందింది. విటమిన్ C శరీరంలో ఇమ్యూనిటీ పెంచడంలో, చర్మం, కళ్ల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కానీ, కిడ్నీ రాళ్ల సమస్యలు ఉన్నవారికి బొప్పాయి కొద్దిగా ప్రమాదకరమయినది. విటమిన్ C అధికంగా తీసుకుంటే శరీరంలో ఆక్సలేట్ పదార్థాలు పెరుగుతాయి. ఈ ఆక్సలేట్లు శరీరంలో కాల్షియం తో కలిసినప్పుడు కిడ్నీలో రాళ్లు గా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవాళ్లు, కిడ్నీ ఫంక్షన్ స్లోగా ఉన్నవారు లేదా కాల్షియం-ఆక్సలేట్ రాళ్లకు రిస్క్ ఉన్నవారికి బొప్పాయి ఎక్కువగా తినడం హానికరం కావచ్చు. చిన్న ముక్కలుగా, రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం మంచిది. తిన తర్వాత ఎక్కువ నీరు త్రాగడం, కిడ్నీ ద్వారా ఆక్సలేట్ లను బయటకు తేల్చడంలో సహాయపడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Health Tips
  • papaya allergy
  • papaya during pregnancy
  • papaya kidney stones
  • Papaya side effects

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions