Myth N Fact: గుక్క పట్టి ఏడ్చే పిల్లలకు గ్రైప్ వాటర్ పట్టించడం రైటా? రాంగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myth N Fact: మన ఇంట్లో చిన్న పిల్లలు అప్పుడప్పుడూ లేదా వరుసగా కొన్ని రోజుల పాటు రోజులో కొద్దిసేపు గుక్క పట్టి ఏడుస్తుంటారు. తద్వారా వాళ్లు తమ బాధను బయటికి చెప్పుకోలేక తమలోతామే తీవ్రంగా ఇబ్బందిపడటం జరుగుతుంటుంది. అలా తల్లడిల్లిపోతున్న చిన్నారులను చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. పసికందులు ఎందుకు అలా ఏడుస్తున్నారో అర్థంకాదు. ఆ సందర్భంలో ఏం చేయాలో కూడా తోచదు. అందువల్ల.. కొంత మంది హాస్పిటల్‌కి వెళుతుంటారు.
మరికొంత మంది.. వాళ్లకు తెలిసిన నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. అందులో.. గ్రైప్ వాటర్(చంటిపిల్లల కడుపునొప్పికి మందు) పట్టడం కూడా ఒకటి. అయితే.. ఇది సరైన చర్యేనా? కాదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ‘ఎన్టీవీ లైఫ్’.. Myth N Fact పేరిట ప్రజల సందేహాలను నివృత్తి చేస్తోంది. కాబట్టి.. పిల్లలకు గ్రైప్ వాటర్ పట్టడం మంచిదా? కాదా? అనేది డాక్టర్ మాటల్లోనే వినండి. ఆ వీడియో ఈ కిందే ఉందని గమనించగలరు.
Also Read
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!