Lifestyle : అమ్మాయిలు ఎక్కువగా వీళ్ళతోనే ప్రేమలో పడతారు.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందంగా ఉంటే పడిపోయేవారు.. ఈ మధ్య అల్లరిగా తిరుగుతూ ఉండేవాళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. వారితోనే పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారు.. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
చదువుకునే అమ్మాయిలు పానీపూరి అబ్బాయిలతోనూ ప్రేమలో పడిపోతూ ఉంటారు. చాలామంది సిన్సియర్ గా ప్రేమిస్తున్న అబ్బాయిల వైపు కన్నెత్తి కూడా చూడని ఈ ఆడపిల్లలు ఎందుకు అలా అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలు ప్రేమలో పడిపోతారు… అలా ఎందుకు అనే సందేహం అందరికి వస్తుంది. అందుకు ముఖ్య కారణం అమ్మాయిల సున్నితమైన మనసు..వారికి ఎవరైనా వ్యక్తి కొంచెం ధైర్యం ఇచ్చేటట్లు కనిపించినా, నిజాయితీగా మాట్లాడుతున్నట్లు కనిపించినా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు..
Also Read
- Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
- Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
- Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
- Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ఇక ఇంట్లో ప్రేమ అనేది లేకపోయినా కూడా ప్రేమలో పడిపోతారు..సమాజంలో దేనినైనా ఎదుర్కోగలం అనే స్థాయిలో కలరింగ్ ఇస్తూ ఉంటారు. అది చూసిన అమ్మాయిలు నిజంగానే వీడు తనకి భద్రత ఇస్తాడు అనుకుంటుంది. అలాగే ఒక అమ్మాయి సాధారణంగా స్వేచ్ఛని కోరుకుంటుంది.. అలాగే కొందరు అబ్బాయిలు కూడా..ఇంట్లో ఆడపిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు పద్ధతి ప్రకారం అవసరమైతేనే కొని పెడుతూ ఉంటారు.. ఇక అబ్బాయిలు కూడా జీవితాంతం వాళ్లకి ఇలాంటి సర్ప్రైజ్లే ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయిలు వాళ్ళ లవ్ లో పడిపోతారు. కానీ ఒక్కసారి వాళ్ళకి లొంగిన తర్వాత ఈ అమ్మాయిలని కాళ్ళ కింద చెప్పులు లాగా చూస్తారని విషయం తెలిసేసరికి వీళ్ళ జీవితం దారి తప్పిపోతుంది.. ఈరోజుల్లో ప్రేమ అని దింపి.. అవసరం తీరాక ముంచేస్తున్నారు అబ్బాయిలు.. ఇది జాగ్రత్తగా గమనించండి లేకుంటే మాత్రమే రిస్క్ లో పడిపోతారు..
- Tags
- Boys
- girls
- Lifestyle
- releationship
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!