Maharashtra: విజయోత్సవ వేడుకల్లో మంటలు.. ఎన్నికైన అభ్యర్థి సహా పలువురికి గాయాలు (వీడియో)
- శనివారం వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- చంద్‌గఢ్‌లో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం
- ఊరేగింపులో అగ్ని ప్రమాదం
- అభ్యర్థితో పాటు పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్రంలోని చంద్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే.. రాత్రి శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటిల్ గాయపడ్డారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మహాగావ్‌లో శివాజీ పాటిల్ విజయం సాధించిన తర్వాత కొందరు మహిళలు ఆయనకు హారతి ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.
READ MOE: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విజయోత్సవ ర్యాలీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, మద్దతుదారులపై బుల్డోజర్ గులాల్ వర్షం కురిపించడం చూడవచ్చు. అయితే, గులాల్ నేలపై స్థిరపడటంతో అది భారీ అగ్నిని ప్రేరేపిస్తుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఎమ్మెల్యే, పలువురి మహిళలకు గాయాలైనట్లు సమచారం.
READ MOE:Hydrogen Train : మార్చిలో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..
చంద్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి శివాజీ పాటిల్ ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం), ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) అభ్యర్థులపై పోటీ చేశారు. శివాజీ 24134 ఓట్ల తేడాతో విజయం సాధించి రెండు పార్టీల అభ్యర్థులకు ఘోర పరాజయాన్ని అందించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన రాజేష్ పాటిల్ రెండో స్థానంలో నిలిచారు.
Chandgad Assembly Election Results 2024: गुलालांच्या उधळणीत लागली आग, आमदार बचावला | Shivaji Patil pic.twitter.com/ZQvanVIVXq
— Mumbai Tak (@mumbaitak) November 23, 2024
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!