Tea Cups: బాబోయ్ పేపర్ కప్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tea Cups: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాసులను వాడుతున్నారు. టీ స్టాళ్లు ఇచ్చే గ్లాసులతో చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. పేపర్ గ్లాసులకు బదులు దర్మాకోల్‌తో తయారు చేసిన గ్లాసులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే క్రమంలో టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాసులను వాడుతున్నారు.
Also Read
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
- Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
- Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
టీ స్టాళ్లు ఇచ్చే గ్లాసులు ప్రాణాలకు ప్రమాదకరమని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. పేపర్ గ్లాసులకు బదులు దర్మాకోల్‌తో తయారు చేసిన గ్లాసులను వాడుతున్నట్లు గుర్తించారు. చాలా పెద్ద మొత్తంలో ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ధర్మాకోల్ మెటీరియల్ తో కప్పులు తయారు చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. కాగితాల్లో వేడి వేడి కాఫీ, టీ తాగితే ప్రమాదం లేదు. అయితే ధర్మాకోల్‌తో చేసిన కప్పులను తాగితే ప్రాణానికే ప్రమాదం. తమకు తెలియకుండానే చాలా మంది సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మరికొందరు ఉద్దేశపూర్వకంగా ధర్మాకోల్‌తో కప్పులు తయారు చేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Read also: Diet risk: అతిగా ఆశ పడకండి.. ప్లీజ్ తినడం మానేయకండి
ప్రభుత్వం వీటిని నిషేధించినా.. కొందరు వీటిని వాడుతున్నారు. తాము ప్లాస్టిక్‌ను వాడడం లేదంటూ అంతమించిన ప్రమాదకరమైన క్యాన్సర్‌కు కారణమయ్యే ధర్మాకోల్‌ను వాడుతూ ఎదుటి వారినే కాదు.. వారు కూడా ప్రమాదంలో వున్నారని వారికే తెలియని అయోమయంలో వున్నారు. అందుకే టీ స్టాల్ కి వెళ్లినప్పుడు వేడి నీళ్లలో కడిన గాజు కప్పులో అయినా సరే టీ, కాఫీలు తాగండి కానీ ఇలా పేపర్ కప్పుల్లో మాత్రం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
-
Kia Seltos GTX(O): కియా సెల్టోస్ రెండు కొత్త వేరియంట్లు రిలీజ్.. Level 2+ ADAS, అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Fitness: 60 ఏళ్లు దాటాక ఏ వ్యాయామం బెస్ట్? నడక, ఈత కాదు.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నది ఇదే!
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..