Site icon NTV Telugu

46 ఏళ్లకే గుండెపోటు ? చిన్నవయసులో గుండెపోటుకు కారణాలేంటి?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడూ ఎంతో ఫిట్ గా ఉండే ఆయనకు గుండె పోటు రావడం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఆయన చేసిన ఆ వ్యాయామమే గుండెపోటుకు కారణం అంటున్నారు. సాధారణంగా వైద్యులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెబుతారు. అయితే అతి వ్యాయామం కూడా ప్రాణాలను తీస్తుందట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు కండలను పెంచుకోవడానికి గంటలు గంటలు జిమ్ లలో గడుపుతారు. పైగా భారీగా డబ్బులు పఖర్చు పెట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరి 46 ఏళ్లకే గుండెపోటు రావడం, చిన్నవయసులో గుండెపోటుకు కారణాలేంటి? అనే విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.

Exit mobile version