Orange: రోజుకో నారింజ పండు తింటే ఆరోగ్యానికి ఎంత మేలు తెలుసా.. ఈజీగా బరువు తగ్గుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండు ఒక సహజమైన చిరుతిండి. దీని వినియోగం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే మూలకాలు మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటి వినియోగం శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో నారింజ పండు మంచిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, ఈ సిట్రస్.. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Amit Shah: మయన్మార్ బోర్డర్‌లో 1,643 కిలోమీటర్ల కంచె ఏర్పాటు
Also Read
- Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
- Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
- Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
- Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
నారింజ పండులో ఫైబర్ 3 గ్రాములు, ప్రోటీన్ 1 గ్రాము, కార్బోహైడ్రేట్ 15 గ్రాములు, విటమిన్ ఎ 14 మైక్రోగ్రాములు, విటమిన్ సి సుమారు 70 మి.గ్రా, పొటాషియం 237 మి.గ్రా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో, బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా.. నారింజ రసం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఎక్కువగా నారింజ పండును తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రసంతో పోలిస్తే దాని పండ్లలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. మరోవైపు నారింజ రసాన్ని తాగితే.. అందులో చక్కెర శాతం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతుంది. మరోవైపు.. నారింజ తొక్కల నుండి హెర్బల్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
Wedding Anniversary: వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఓ జంట.. కారణమేంటంటే..!
ఇదిలా ఉంటే.. నారింజపండును ఒక రోజులో ఎన్ని తినాలో కూడా గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడానికి నారింజను తీసుకోవడం అంటే ఎక్కువగా తింటే తొందరగా తగ్గుతారని కాదు.. రోజుకు కేవలం ఒక నారింజ పండును మాత్రమే తీసుకోవాలి. దాని వల్ల మీకు మేలు చేకూరుతుంది. ఎక్కువగా తినడం వలన జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!