Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News If We Sleep Less Than 6 Hours What Will Happen By 2050

Sleep Effect: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. 2050 నాటికి ఏమి జరుగుతుంది? భయానక ఫలితాలు..

Published Date :December 18, 2024 , 4:33 pm
By RAMAKRISHNA KENCHE
  • భయం పుట్టిస్తున్న ఫలితాలు
  • 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏం జరుగుతోంది?
  • చిత్రాల ద్వారా వెల్లడించిన పరిశోధకులు
Sleep Effect: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. 2050 నాటికి ఏమి జరుగుతుంది? భయానక ఫలితాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘డిజిటల్ మోడల్’ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మనకు తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో ఆ చిత్రాల ద్వారా చెబుతున్నారు. బ్రిటిష్ కి చెందిన స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సోఫీ బోస్టాక్ సహాయంతో బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ.. ఈ పరిశోధన చేసింది. స్త్రీ శరీరం సాధారణంగా రాత్రికి ఆరు గంటలపాటు నిద్రపోతే ఆమె 25 ఏళ్లలో ఎలా మార్పు చెందుతోందో డిజిటల్ చిత్రాల ద్వారా తెలిపారు.

READ MORE: KTR Letter: దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

ఈ డిజిటల్ చిత్రాల్లో హన్నా 45 ఏళ్ల బ్రిటిష్ మహిళగా పేరు పెట్టారు. గత 25 ఏళ్లుగా రోజుకు కనీసం ఆరు గంటల పాటు కూడా నిద్ర పోలేకపోతే ఎలా అవుతుందో చిత్రాలు తెలుపుతున్నాయి. 2025లో వెన్నునొప్పి, జుట్టు పల్చబడడం, చర్మం వదులుగా ఉండడం, కాళ్లు వాచిపోవడం, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు వచ్చాయి. చిత్రంలో చేతులు, కాళ్ళ కండరాలు కూడా సన్నగా మారాయి. రోగనిరోధక శక్తి తగ్గి.. బలహీనంగా కనబడుతోంది. ఈ నిద్రలేమి సమస్యల వల్ల మళ్లీ మళ్లీ ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆకలిని పెంచే హార్మోన్లు కూడా తగ్గుతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌తో రోగాలు చుట్టుముడుతాయి. శరీర ఆకారం వంకర మారడంతో పాటు చర్మం పూర్తిగా ముడతలు పడింది.

READ MORE: Maharashtra: నిన్న ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?

ఇదిలా ఉండగా.. ఏ వయస్సులో ఉన్న వ్యక్తి ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందా.. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తన అధ్యయనంలో తెలిపిన వివరాల ప్రకారం..

0-3 నెలలు: నిద్ర సమయం 14 నుంచి 17 గంటలు ఉండాలి. 9 గంటల కంటే తక్కువ-19 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
4-11 నెలలు: 12 -15 గంటలు నిద్రించాలి. 10 గంటల కంటే తక్కువ లేదా 18 గంటల కంటే ఎక్కువ ఉండొద్దు.
1 -2 సంవత్సరాలు: 11 5-14 గంటలు. 9 గంటల కంటే తక్కువ లేదా 16 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
3 -5 సంవత్సరాలు: 10- 13 గంటలు నిద్ర తప్పనిసరి. 8 గంటల కంటే తక్కువ, 14 గంటల కంటే ఎక్కువ.
6-13 సంవత్సరాలు: 9-11 గంటలు. 7 గంటల కంటే తక్కువ, 12 గంటల కంటే ఎక్కువ.
14-17 సంవత్సరాలు: 8 -10 గంటలు. 7 గంటల కంటే తక్కువ,11 గంటలకు మించకూడదు.
18- 25 సంవత్సరాలు: 7 -9 గంటలు. 6 గంటల కంటే తక్కువ,11 గంటలకు మించకూడదు.
26- 64 సంవత్సరాలు: 7 నుంచి 9 గంటలు. 6 గంటల కంటే తక్కువ.10 గంటలకు మించకూడదు.
65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ: 7 నుంచి 8 గంటలు. 5 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువ నిద్రించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • digital model
  • If we sleep less than 6 hours
  • Sleep Effect
  • sleep less than 6 hours
  • social media

తాజావార్తలు

  • Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

  • Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!

  • Bengal Election: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్..

  • Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions